(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.76. అధ్యాయః 076
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
అర్జునేన భగదత్తాత్మజపరాజయః॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

ఏవం త్రిరాత్రమభవత్తద్యుద్ధం భరతర్షభ।
అర్జునస్య నరేంద్రేణ వృత్రేణేవ శతక్రతోః॥ 14-76-1(94580)
తతశ్చతుర్థే దివసే యజ్ఞదత్తో మహాబలః।
జహాస సస్వనం హాసం వాక్యం చేదమతాబ్రవీత్॥ 14-76-2(94581)
అర్జునార్జున తిష్ఠస్వ న మే జీవన్విమోక్ష్యసే।
త్వాం నిహత్య కరిష్యామి పితుస్తోయం యథావిధి॥ 14-76-3(94582)
త్వయా వృద్ధో మమ పితా భగదత్తః పితుః సఖా।
హతో వృద్ధోఽపి బాధిత్వా శిశుం మామద్య యోధయ॥ 14-76-4(94583)
ఇత్యేవముక్త్వా సంక్రుద్ధో యజ్ఞదత్తో నరాధిపః।
ప్రేషయామాస కౌరవ్య వారణం పాండవం ప్రతి॥ 14-76-5(94584)
సంప్రేష్యమాణో నాగేంద్రో యజ్ఞదత్తేన ధీమతా।
ఉత్పతిష్యన్నివాకాశమభిదుద్రావ పాండవం॥ 14-76-6(94585)
అగ్రహస్తసుముక్తేన శీకరేణ స నాగరాట్।
సమౌక్షతి గుడాకేశం శైలం నీల ఇవాంబుదః॥ 14-76-7(94586)
స తేన ప్రేషితో రాజ్ఞా మేఘవద్వినదన్ముహుః।
ముఖాడంబరసంహ్రాదైరభ్యద్రవత ఫల్గునం॥ 14-76-8(94587)
స నృత్యన్నివ నాగేంద్రో యజ్ఞదత్తప్రచోదితః।
ఆససాద ద్రుతం రాజన్కౌరవాణాం మహారథం॥ 14-76-9(94588)
తమాయాంతమథాలక్ష్య యజ్ఞదత్తస్య వారణం।
గాండీవమాశ్రిత్య బలీ న వ్యకంపత శత్రుహా॥ 14-76-10(94589)
చుక్రోధ బలవచ్చాపి పాండవస్తస్య భూపతేః।
కార్యవిఘ్నమనుస్మృత్యి పూర్వవైరం చ భారత॥ 14-76-11(94590)
తతస్తం వారణం క్రుద్ధః శరజాలేన పాండవః।
నివారయామాస తదా వేలేవ మకరాలయం॥ 14-76-12(94591)
స నాగప్రవరః శ్రీమానర్జునేన నివారితః।
తస్థౌ శరైర్వినున్నాంగః శ్వావిచ్ఛలలితో యథా॥ 14-76-13(94592)
నివారితం గజం దృష్ట్వా భగదత్తసుతో నృపః।
ఉత్ససర్జ శితాన్బాణానర్జునే క్రోధమూర్ఛితః॥ 14-76-14(94593)
అర్జునస్తు మహాబాహుః శరైరరినిఘాతిభిః।
వారయామాస తాన్బాణాంస్తదద్భుతమివాభవత్॥ 14-76-15(94594)
తతః పునరభిక్రుద్ధో రాజా ప్రాగ్జ్యోతిషాధిపః।
ప్రేషయామాస నాగేంద్రం బలవత్పర్వతోపమం॥ 14-76-16(94595)
తమాపతంతం సంప్రేక్ష్య బలవాన్పాకశాసనిః।
నారాచమగ్నిసంకాశం ప్రాహిణోద్వారణం ప్రతి॥ 14-76-17(94596)
స తేన వారణో రాజన్మర్మస్వభిహతో భృశం।
పపాత సహసా భూమౌ వజ్రరుగ్ణ ఇవాచలః॥ 14-76-18(94597)
స పతఞ్శుశుభే నాగో ధనంజయశరాహతః।
విశన్నివ మహాశైలో మహీం వజ్రప్రపీడితః॥ 14-76-19(94598)
తస్మిన్నిపతితే నాగే యజ్ఞదత్తస్య పాండవః।
తం న భేతవ్యమిత్యాహ తతో భూమిగతం నృపం॥ 14-76-20(94599)
అబ్రవీద్ధి మహాతేజాః ప్రస్థితం మాం యుధిష్ఠిరః।
రాజానస్తే న హంతవ్యా ధనంజయ కథంచన॥ 14-76-21(94600)
సర్వమేతన్నరవ్యాఘ్ర భవత్యేతావతా కృతం।
యోధాశ్చాపి న హంతవ్యా ధనంజయ రణే త్వయా॥ 14-76-22(94601)
వక్తవ్యాశ్చాపి రాజానః సర్వే సహ సుహృజ్జనైః।
యుధిష్ఠిరస్యాశ్వమేధో భవద్భిరనుభూయతాం॥ 14-76-23(94602)
ఇతి భ్రాతృవచః శ్రుత్వా న హన్మి త్వాం నరాధిప।
ఉత్తిష్ఠ న భయం తేఽస్తి స్వస్తిమాన్గచ్ఛ పార్థివ॥ 14-76-24(94603)
ఆగచ్ఛేథా మహారాజ పరాం చైత్రీముపస్థితాం।
తదాఽశ్వమేధో భవితా ధర్మిరాజస్య ధీమతః॥ 14-76-25(94604)
ఏవముక్తః స రాజా తు భగదత్తాత్మజస్తదా।
తథేత్వేవాబ్రవీద్వాక్యం పాండవేనాభినిర్జితః॥ ॥ 14-76-26(94605)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి షట్సప్తతితమోఽధ్యాయః॥ 76 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-76-13 శలలితః శలాకాప్రోతః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.